హైదరాబాద్: 28°C
తెలంగాణ

నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలి: కలెక్టర్‌

GDWL: ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా నాన్‌-మ్యాపింగ్‌, అనామలీస్‌ ఓటర్లకు నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అధికారులను ఆదేశించారు. శనివారం CEO సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. BLOల ద్వారా ప్రతిరోజూ గరిష్ఠంగా నోటీసులు అందించి అక్నాలెడ్జ్‌మెంట్‌ పొందాలని సూచించారు.