గద్వాల పట్టణం చిన్న అగ్రహారంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఫైర్ ఇంజిన్ పనితీరుపై అవగాహన కల్పించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ రాకేశ్ పర్యవేక్షణలో అధికారి లక్ష్మన్న నాయుడు అగ్నిమాపక యంత్రం పనిచేసే విధానం, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు ఫైర్ ఇంజిన్‌పై అవగాహన


