హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు అలంపూర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాక

GDWL: అలంపూర్‌ జోగుళాంబ ఆలయాన్ని నేడు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రసాద్ స్కీమ్ నిధులతో చేపడుతున్న లేజర్ లైట్ల పనులను పరిశీలిస్తారు. సోమవారం జోగుళాంబ హాల్ట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను సమీక్షించి, ప్రయాణికుల సౌకర్యాలపై అధికారులతో చర్చించనున్నారు.