హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటర్ల జాబితాపై కలెక్టర్ సమీక్ష

ADB: ఓటర్ల జాబితా పరిశీలన, సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శనివారం పట్టణంలోని కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు తొలగింపునకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నోటీసులు అందజేత, హియరింగ్ ప్రక్రియలో నిబంధనలు పాటించాలని సూచించారు.