హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధిపై మంత్రి శ్రీహరి ప్రత్యేక సమీక్ష

NRPT: మక్తల్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీహరి గ్రామాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమయ్యారు. ఒక్కో గ్రామానికి 30 నిమిషాలు కేటాయించి సమస్యలను తెలుసుకున్నారు. SIR ప్రక్రియతోపాటు రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, మౌలిక వసతులపై చర్చించారు. అత్యవసర సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టాలని సూచించారు.