హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIగా పదోన్నతి పొందిన సాయిబాబాకు సన్మానం

NRPT: ఉట్కూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ASIగా విధులు నిర్వహించిన M. సాయిబాబా SIగా పదోన్నతి పొంది నాగర్‌కర్నూల్‌ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా SI రమేశ్, పోలీస్‌ సిబ్బంది ఆయనను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. కొత్త బాధ్యతల్లో రాణించాలని శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్‌ శాఖకు అందించిన సేవలను అభినందించారు.