NGKL: అచ్చంపేట మున్సిపాలిటీలో ఎస్సీ మాల పోచమ్మ తల్లి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలను అందంగా అలంకరించి, ఇళ్ల నుంచి చెన్నకేశవ స్వామి ఆలయం వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. వేడుకలకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ హాజరయ్యారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు


