హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్‌లో విద్యుత్ సరఫరాలో అంతరాయం

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణవాడ ఏరియాలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు సంబంధిత అధికారులు శనివారం తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలోని విద్యుత్ లైన్‌ల మరమ్మత్తుల కారణంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలని కోరారు.