WGL: టికెట్ లేకుండా వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న 14 ఏళ్ల మైనర్ బాలుడిని WGL రైల్వే GRP పోలీసులు రక్షించి బాలల సహాయ కేంద్రానికి అప్పగించారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన కార్తీక్ సూర్య వంశీని రైల్వే టీసీ గుర్తించి రైల్వే సిటీ పోలీసులకు అప్పగించారు. బాలుడి వివరాలు, బంధువుల సమాచారం తెలియకపోవడంతో బాలల సంరక్షణ కేంద్రంలో చేర్చినట్లు తెలిపారు.
తెలంగాణ
మైనర్ బాలుడిని రక్షించిన రైల్వే పోలీసులు


