హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నవరం- వైజాగ్‌కు ప్రత్యేక యాత్ర

NGKL: డిపో నుంచి అన్నవరం, అరసవెల్లి, శ్రీకూర్మం, సింహాచలం, బొర్రా గుహలు, వైజాగ్, విజయవాడ పుణ్యక్షేత్రాలకు సూపర్ లగ్జరీ బస్సుతో ప్రత్యేక యాత్ర ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. సెప్టెంబర్ 4న సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే యాత్ర నాలుగు రోజులపాటు సాగుతుంది. పెద్దలకు రూ.3,800, పిల్లలకు రూ.2,000 టికెట్ ధరగా నిర్ణయించారు.