NGKL: పట్టణంలోని చౌరస్తా సిగ్నల్ వద్ద ట్రాఫిక్ నిబంధనలు, చట్టాలపై సూచనలు ఇవ్వాల్సిన పోలీసులే నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఓ పోలీస్ సిబ్బంది ట్రిబుల్ రైడింగ్ చేస్తూ కనిపించడం చర్చనీయాంశమైంది. వాహనదారులకు నిబంధనలు పాటించాలని సూచించే పోలీసులు ముందుగా తామే పాటించాలని పలువురు కోరుతున్నారు.
తెలంగాణ
పోలీసులే ట్రిబుల్ రైడింగ్ చేస్తే ఎలా..?


