హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూమి కొనుగోలు చేసిన సినీ హీరో శర్వానంద్

NGKL: జిల్లా చారకొండ మండలం జేపల్లి శివారులో సినీ హీరో శర్వానంద్ వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఆయన రాకతో అభిమానులు, స్థానికులు కార్యాలయం వద్ద గుమిగూడారు. తహశీల్దార్ ఉమా పర్యవేక్షణలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.