KMM: సత్తుపల్లి పట్టణంలోని ముత్యాలమ్మ తల్లి ఆలయంలో శనివారం రాత్రి జరిగిన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు. భక్తులతో కలిసి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు, దివ్యానుగ్రహం నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
తెలంగాణ
విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే


