హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుమ్మల బాటలోనే ప్రజలకు అండగా ఉంటాం

KMM: ఖమ్మం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ రాష్ట్ర నేత డాక్టర్ తుమ్మల యుగంధర్ ఉదయమే ప్రజల మధ్యకు వచ్చి సమస్యలను నేరుగా ఆరా తీశారు. తుమ్మల బాటలోనే ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, పలు సమస్యలను తక్షణమే పరిష్కరించారు.