BDK: టేకులపల్లి నుంచి తుమ్మచిలక గ్రామానికి వెళ్తున్న ఆటోకు కోతి అడ్డురావడంతో అదుపుతప్పి బోల్తా పడిందని స్థానికులు శనివారం తెలిపారు. ఈ ప్రమాదంలో చీమల మురళి, పాయం రాధ గాయపడ్డారు. మురళి తలకు, కుడిచేతికి గాయాలు కాగా, రాధకు ముఖంపై గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న టేకులపల్లి 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొన్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తులకు గాయాలు


