హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వేస్టేషన్ సమీపంలో మహిళ మృతదేహం లభ్యం

KMM: ఎర్రుపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం అయినట్లు స్థానికులు తెలిపారు. మధ్యాహ్నం అప్ మెయిన్‌లైన్ పక్కన సుమారు 35 ఏళ్ల వయసున్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆమె ఆరెంజ్ పంజాబీ డ్రెస్, గ్రీన్ లెగ్గిన్స్ ధరించి ఉంది. రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.