హైదరాబాద్: 28°C
తెలంగాణ

మధిరలో నేడు డిప్యూటీ సీఎం పర్యటన

KMM: మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేడు పర్యటించనున్నారని వారి పీఎస్ భాస్కర శర్మ తెలిపారు. చింతకాని, బోనకల్ మండలాల పరిధిలోని కొండుమూరు, లచ్చగూడెం, నాగిలిగొండ, తూటికుంట్ల, నారాయణపురం, కలకోట, మోటమర్రి, రాయన్నపేట, రాళ్ళపల్లి గ్రామాల్లో ఆయన పర్యటిస్తారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో పాల్గొంటారని అన్నారు.