CTR: పుంగనూరు నియోజకవర్గ TDP ఇంఛార్జ్‌గా మధుసూదన్ నాయుడిని అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉత్తర్వులు అందాయి. దీంతో ఆయన అనుచరులు పట్టణంలోని NTR సర్కిల్‌లో బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకున్నారు. మధుసూదన్ నాయుడు నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని మధు రాయల్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పుంగనూరులో TDP సంబరాలు


