ప్రకాశం: ఈనెల 31వ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ముందస్తుగా పట్టిష్ట భద్రత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయ సునీత ఎస్పి హర్షవర్ధన్ రాజు శనివారం పరిశీలించారు. వెలిగొండ ప్రాజెక్టు నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో సీఎంకు సంబంధించిన ఏర్పాట్లను ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం రాకకు ఏర్పాట్లు


