VSP: పెందుర్తి మండలంలోని గ్రామ పంచాయతీలను జీవీఎంసీలు విలీనం చేసే ప్రతిపాదనను సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. పెందుర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు మాలతి నగేశ్ అధ్యక్షతన చివరి సమావేశం నిర్వహించగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. అనంతరం మండలం కార్యాలయం చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గ్రామ పంచాయతీల విలీనానికి ఆమోదం


