NDL: డోన్ DSP శ్రీనివాస్‌కు రెడ్ క్రాస్ సొసైటీ ప్రశంసా పత్రాన్ని అందంచింది.డోన్ సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరాన్ని గతంలో విజయవంతంగా నిర్వహించినందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారుఈపత్రాన్నిఅందజేశారు. డోన్ DSP తరఫున డోన్ CI ఇంతియాజ్ భాష నంద్యాలలో జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా SP సునీల్,చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
DSP శ్రీనివాస్‌కు ప్రశంసా పత్రం


