HYD: రక్షాబంధన్ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రి సీతక్క ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావుకు సీతక్క రాఖీ కట్టి రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. జూపల్లి మాట్లాడుతూ.. సంప్రదాయాల కొనసాగింపుతో పాటు ప్రేమానురాగాలకు రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుంది అన్నారు.
తెలంగాణ
VIDEO: మంత్రి జూపల్లికి రాఖీ కట్టిన సీతక్క


