SRCL: ఎల్లారెడ్డిపేట మండల MRPS, MSP నూతన కమిటీలను శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. MRPS మండల అధ్యక్షులుగా మునిగే ఎల్లమ్మ మాదిగ, MSP మండల అధ్యక్షులుగా అందే సామ్యూల్ మాదిగ ఎన్నికయ్యారు. పూలే, అంబేద్కర్, జగ్జీవన్ రామ్, కాన్షీరామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు. తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ, కృతజ్ఞతలు తెలిపారు
తెలంగాణ
ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ నూతన కమిటీల ఎన్నిక


