హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి పనిచేయాలి'

PDPL: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీరాములు ఆదేశించారు. ఐడిఓసిలో ఆయన ఇవాళ జిల్లాస్థాయి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సెంటర్ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, గంజాయి సాగు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.