KNR: హుజురాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 16 అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు నిర్వహించనున్నట్లు సీడీపీవో సుగుణ తెలిపారు. అభ్యర్థులు కేటాయించిన తేదీల్లో హుజురాబాద్ కే.సీ. క్యాంపులోని సీడీపీవో కార్యాలయానికి ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు సర్టిఫికెట్ల పరిశీలన


