KDP: బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో సర్వీస్ వైర్‌ను సరిచేసేందుకు చెట్టు ఎక్కిన వెంకట భరత్ (18) విద్యుత్ షాక్‌కు గురై కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని 108 సిబ్బంది ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నివాస ప్రాంతాల్లో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్‌తో యువకుడికి తీవ్ర గాయాలు


