నంద్యాల మండలం మిట్నాల గ్రామంలోని కుంట, పట్టణ శివారు ఎండిపోయిన చెరువును మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి పరిశీలించారు. శ్రీశైలంలో నీరున్నా దిగువకు ఎందుకు వదలడం లేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ, ఏపీ సీఎంల మధ్య చీకటి ఒప్పందమే కారణమని ఆరోపించారు. వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
‘నీరున్న దిగువకు వదలడం లేదు’


