PLD: నరసరావుపేట ఏపీజీఈ కార్యాలయంలో గిడుగు రామమూర్తి పంతులు 164వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. సంఘ కార్యదర్శి చూక్కా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గిడుగు చిత్రపటానికి నివాళులర్పించారు. వ్యవహారిక భాషా ఉద్యమానికి గిడుగు చేసిన సేవలను వక్తలు కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా రామమూర్తి జయంతి


