హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టెట్ రద్దు చేయాలని ర్యాలీ

VZM: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతా భాస్కరరావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం గజపతినగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్పెషల్ టెట్‌లో అందరికీ 40 శాతం అర్హత మార్కులు ఉండాలని, ఏ సబ్జెక్ట్ టీచర్లకు ఆ సబ్జెక్టులోనే ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని కోరారు. పలు నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ జరిపారు.