VZM: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో NALSA నూతన మాడ్యూల్‌పై శనివారం న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత ఉచిత న్యాయ సహాయం, బాధితుల పరిహారం, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా DRDA, మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు చెక్కులు అందజేశారు. ఇందులో అధికారులు, డ్వాక్రా మహిళలు, ఆశాలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
NALSAపై న్యాయ అవగాహన


