బీఎస్పీ కర్నూలు జిల్లా నూతన అధ్యక్షుడిగా మలిగే రామలింగయ్య నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలతో సన్మానించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామస్థాయి నుంచి అభ్యర్థులను బరిలో నిలిపి పార్టీని బలోపేతం చేస్తామని రామలింగయ్య తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బీఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా రామలింగయ్య


