GNTR: మాతృభాష పరిరక్షణకు ప్రభుత్వం వైపు చూడకుండా ప్రజలు కూడా నడుం బిగించాలని అధికార భాషా సంఘం అధ్యక్షుడు విక్రమ్ అన్నారు. శనివారం తాడేపల్లిలో గిడుగు రామమూర్తి జయంతి వేడుకల్లో గిడుగు రామమూర్తి సేవలనుతెలిపారు. గ్రాంథిక భాష కట్లు తెంపి ప్రజల భాష అమలుకు పాటుపడ్డారని పేర్కొన్నారు. పలువురు కవులను సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
రామమూర్తికి ఘన నివాళి


