హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ

SKLM: ఎచ్చెర్ల మండలం SMపురంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అప్పలనాయుడు పాల్గొని, గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.