ప్రకాశం: వెలిగొండ ఫేస్ 1 ద్వారా మార్కాపురం జిల్లాకు లబ్ధి చేకూరనున్నట్లు మంత్రి స్వామి అన్నారు. ఆయన మార్కాపురంలో మాట్లాడుతూ.. వెనుకబడిన మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలను అందించాలని చంద్రబాబు అనుకున్నారన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలంటే ఒక చంద్రబాబుకే సాధ్యం అని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్
‘వెలిగొండతో మార్కాపురానికి లబ్ధి’


