RR: విట్యాలలో బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి కృపతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
విట్యాలలో ఘనంగా బోనాల ఉత్సవాలు


