హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంటూరు – వికారాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు

VKB: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంటూరు-వికారాబాద్ మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రైలు నం.07227 ఆగస్టు 30న రాత్రి 9:45కు గుంటూరులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:00కు వికారాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు నం.07228 ఆగస్టు 31న రాత్రి 10:00కు వికారాబాద్‌లో బయలుదేరుతుంది.