HYD: రేపు జరిగే 'హైదరాబాద్ మారథాన్' నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో ఉ.4.00 నుంచి 11.30 వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. ఈ మారథాన్ పీపుల్స్ ప్లాజా, కేబుల్ బ్రిడ్జి, ఐకియా, బయోడైవర్సిటీ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు సాగుతుంది. షేక్‌పేట్, లింగంపల్లి, కొండాపూర్, సైబర్ టవర్స్, మియాపూర్, ఐఐఐటీ వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు.
తెలంగాణ
రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు


