WNP: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాటూరి వెంకటేశ్వర్లు చేపట్టిన మహా పాదయాత్ర శనివారం పెబ్బేరుకు చేరుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. 2029లో కాంగ్రెస్ విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్న లక్ష్యంతో పాదయాత్ర కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
‘రాహుల్ ప్రధానవడమే లక్ష్యం’


