హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెప్టెంబర్ 16న 'ఆదివాసీ మార్చ్'

ADB: ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ సంఘం నాయకులు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 'ఆదివాసీ మార్చ్'కు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఇంద్రవెల్లిలోని ఆదివాసీ అమరవీరుల స్థూపం వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం ఎంత పోరాడిన ఫలితం లేకపోవడంతో సెప్టెంబర్ 16వ తేదీన ఉట్నూర్ ITDA కేంద్రానికి భారీగా తరలిరానున్నామన్నారు.