ASF: కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కా ఆడుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడానగర్ చెందిన పల్లెపు రాము, శిలుముల అభిషేక్‌ను ఎన్టీ హాస్టల్, జనని ఆసుపత్రి ఎదురుగా శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్‌లలో ఆన్‌లైన్ మట్కాకు సంబంధించిన కార్యకలాపాలు ఉన్నట్లు గుర్తించారు.
తెలంగాణ
VIDEO: ఆన్ లైన్ మట్కా ఆడుతున్న ఇద్దరి అరెస్ట్


