హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పొద్దు: మంత్రి

KMM: సూర్యాపేట మండలం సూర్యాపేటలో శనివారం ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. తహసీల్దార్లు, సబ్‌రిజిస్ట్రార్లు పనితీరు మార్చుకోవాలని ఆదేశించారు. పెండింగ్‌ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సూచించారు.