GDWL: గద్వాల జిల్లా పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు పదోన్నతులు పొందినట్లు జిల్లా అధికారి డాక్టర్ వెంకటనారాయణ తెలిపారు. శనివారం నిర్వహించిన వెబ్ కౌన్సిలింగ్‌లో రాఘవేంద్ర (వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్, మార్లబీడు), వెంకటేష్ (జూనియర్ వెటర్నరీ ఆఫీసర్, ఆలూరు), భార్గవి (లైవ్‌స్టాక్ అసిస్టెంట్, నన్చర్ల) పదోన్నతులు సాధించారు.
తెలంగాణ
పశుసంవర్ధక శాఖలో ముగ్గురికి పదోన్నతులు


