MDK: రామాయంపేట పట్టణంలో వెల్కమ్ వినాయక గ్రాండ్ సెలబ్రేషన్స్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. హిందూ యువసేన ఆధ్వర్యంలో భారీ బడ్జెట్‌తో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గణేష్ ఉత్సవాల ప్రారంభం సందర్భంగా నిర్వహించిన ఈ సంబరాల్లో భక్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతోషంగా గడిపారు.
తెలంగాణ
VIDEO: రామాయంపేటలో వెల్కమ్ వినాయక వేడుకలు


