NLG: క్రైమ్ పారామీటర్ల అమలు, పోలీస్ శాఖ పనితీరుపై రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సమీక్షలో నల్లగొండ జిల్లా ఉత్తమ ప్రతిభ కనబరిచింది. 8 కీలక అంశాల్లో సమగ్ర పనితీరుతో క్లస్టర్-3లో నల్లగొండ అగ్రస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌కు డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు. జిల్లా పోలీసుల సమష్టి కృషిని ప్రశంసించారు.
తెలంగాణ
NLG పోలీస్ శాఖకు అగ్రస్థానం


