హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడాకారులకు ఘన సన్మానం

NRPT: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో క్రీడాకారులను సన్మానించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలం ఆధ్వర్యంలో జాతీయస్థాయి సైక్లింగ్‌, ఫుట్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి మెమెంటోలు, శాలువాలు అందజేశారు. అనంతరం హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ క్రీడల అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు.