హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ కార్యదర్శుల యూనియన్ ఎన్నిక

NZB: పోతంగల్ మండల స్థాయి పంచాయతీ కార్యదర్శుల యూనియన్ ఎన్నికలు శనివారం నిర్వహించారు. ఎన్నికల్లో అధ్యక్షుడిగా పి. ప్రతాప్, ఉపాధ్యక్షుడిగా కె. వెంకటేశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బి. ప్రియాంక, కోశాధికారిగా ఎ. రాజు, గౌరవ అధ్యక్షుడిగా ఎం. క్యాకప్ప ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన కార్యవర్గానికి సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.