హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ఉమ్మడి జిల్లాలో హడలెత్తిస్తున్న వరుస హత్యలు
✦ చండూరులో రూ. 15 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించిన మున్సిపల్ ఛైర్మన్ కోడి శ్రీనివాసులు
✦ కొండమల్లెపల్లి క్రషర్ మిల్ సమీప గుట్టలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
✦ ఏపూర్‌లోని డీఈసీ కంపెనీ ఆవరణలో గోబర్ గ్యాస్ గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి