HYD: మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే డిమాండ్ చేశారు. ఎంజీ మార్కెట్ చౌరస్తాలో నిరసన చేపట్టిన బీజేవైఎం శ్రేణులు, ఎమ్మెల్సీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ నుంచి బహిష్కరించినా పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేసారు.
తెలంగాణ
'ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌ను అరెస్ట్ చేయాలి'


