ములుగు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి సీతక్క శనివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. డ్రైనేజీ, ఓపీగదులు, సిబ్బంది, డయాలసిస్, MRIఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ ప్రాంతాల ప్రత్యేకవ్యాధులపై పరిశోధనకేంద్రం కోరగా సానుకూలంగా మంత్రి స్పందించారన్నారు.
తెలంగాణ
'ఆసుపత్రికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి'


