NZB: వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలోని పుష్కర ఘాట్ల వద్ద భక్తుల సౌకర్యార్థం పనులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. శనివారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో పుష్కరాల ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు.
తెలంగాణ
వేగంగా పుష్కర పనులు: కలెక్టర్


